మరోసారి ఆస్ట్రేలియా పీఎంగా ఆంథోనీ?

మరోసారి ఆస్ట్రేలియా పీఎంగా ఆంథోనీ?

ఆస్ట్రేలియాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. సా.6 గంటల వరకు 18.1M మంది ఓటుహక్కును వినియోగించుకున్నట్లు సమాచారం. పోలింగ్ తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో మళ్లీ లేబర్ పార్టీనే అధికారంలోకి వస్తున్నట్లు చెప్పాయి. లేబర్ పార్టీకి 70, లిబరల్ నేషనల్ కూటమికి 31, ఇతరులకు 13 వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. వీటి ప్రకారం మళ్లీ ఆస్ట్రేలియా PMగా ఆంథోనీ ఎన్నిక కానున్నారు.