పిచ్చాటూరులో రైతన్న మీకోసం కార్యక్రమం
TPT: పిచ్చాటూరు మండలంలోని గ్రామాల్లో “రైతన్న మీకోసం” కార్యక్రమం ప్రారంభమైంది. బెంగళూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు జే. సుబ్రహ్మణ్యం రైతులకు నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, ఫార్మర్ ఐడి నమోదు, APAIMS యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.