VIDEO: ఈనెల 21న పల్స్ పోలియో కార్యక్రమం: DRO
E.G: జిల్లాలో డిసెంబర్ 21వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DRO టీ.సీతారామ మూర్తి తెలిపారు. సోమవారం రాజమండ్రిలో దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి 5 సంవత్సరాల వయస్సులోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు.