పోషణ మాసం ముగింపులో ఎంపీ కడియం కావ్య
HNK: హన్మకొండ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మాసం ముగింపు కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నిర్మూలించేందుకు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిస్ పాల్గొన్నారు.