మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ మహిళల అభ్యున్నతికి మొదటి ప్రాధాన్యత: మంత్రి వివేక్ వెంకటస్వామి
★ మెదక్ కలెక్టరేట్‌లో హెల్ప్ డెస్క్ ద్వారా ప్రజావాణి: కలెక్టర్ రాహూల్ రాజ్
★ కవిత సమక్షంలో TG జాగృతిలో పార్టీలో చేరిన మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ అభ్యర్థి ఊట్ల రమేష్
★ మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షులుగా శివన్నగారి ఆంజనేయులు గౌడ్