అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తాను: ఎంపీ

KRNL: కర్నూలు నగర పాలకసంస్థ సర్వసభ్య సమావేశం శనివారం నగర మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగింది. తొలిసారి ఈ సమావేశానికి హాజరైన కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజుకు మేయర్ రామయ్య ఘనసన్మానం చేశారు. జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా దళాల సైనికులకు సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆయన మాట్లాడుతూ.. అభివృద్దికి పూర్తి సహకారం అందిస్తానన్నాడు.