కంటి శుక్లాల వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కంటి శుక్లాల వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

PLD: వినుకొండ పట్టణంలోని జాషువా కళా ప్రాంగణంలో శనివారం ఉచిత కంటి శుక్లాల వైద్య శిబిరాన్ని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ.. పేద ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి వెలుగునిస్తాయని ఆయన పేర్కొన్నారు.