కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది ఉత్సవాలు

కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది ఉత్సవాలు

VZM: ఉగాదిని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో స్దానిక శ్రీ మన్నార్ రాజగోపాల స్వామివారి దేవస్థానంలో గురువారం ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో MP కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా శ్రేయస్సు, రాష్ట్ర ప్రయోజనానికి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.