దోపిడీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్: CI నాగరాజు
ADB: దోపిడీ కేసులో ముగ్గురు నిందితులు షేక్ అక్బర్, అక్బర్ అలీ, అస్లం ఖాన్‌ను అరెస్ట్ చేసినట్లు ఇచ్చోడ సీఐ నాగరాజు గురువారం తెలియజేశారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో మెడపై కత్తి పెట్టి బెదిరించి తన వద్ద ఉన్న రూ. 2 వేలు లాక్కొని నెట్టివేసినట్లు ఫిర్యాదుదారుడు గణేష్ వెల్లడించారు. DSP జీవన్ రెడ్డి, CCS ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ తదితరులున్నారు.