ALERT: దరఖాస్తు గడువు పెంపు

ALERT: దరఖాస్తు గడువు పెంపు

TG: ఐసెట్ దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఎలాంటి రుసుం లేకుండా ఈనెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ అల్వాల రవి తెలిపారు. అభ్యర్థులు సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తొలుత ప్రకటించిన గడువు ఈనెల 3వ తేదీతో ముగియనుండగా.. మళ్లీ గడువును పెంచింది.