తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ రాజమండ్రిలోని ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎన్ శ్రీలక్ష్మీ
✦ వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి: రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ
✦ కొత్తపేటలో బాణాసంచా తయారీ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా
✦ పట్టణ శివారుల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్ షాన్మోహన్ సగిలి