కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ కర్నూలులో 'ఆపరేషన్ వజ్ర ప్రహార్' నిర్వహించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
➢ ఆలూరులో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
➢ జిల్లా తలసరి ఆదాయం పెంపుపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ సిరి
➢ సీ.బెళగల్‌ గ్రామాల్లో పన్నుల వసూళ్లను పరిశీలించిన ఎంపీడీవో రాణెమ్మ