వివాహ వేడుకకు హాజరైన కేంద్రమంత్రి

వివాహ వేడుకకు హాజరైన కేంద్రమంత్రి

KRNL: జిల్లాలోని ఓ ఫంక్షన్ హాల్లో ఎంపీ బస్తిపాటి నాగరాజు సోదరుడి కుమార్తె వివాహ వేడుక జరిగింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారికి శుభాకాంక్షలు చెప్పారు. కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, జిల్లా నేతలు తదితరులు పాల్గొన్నారు.