బండగ్‌పేట్ మున్సిపల్ ఆఫీస్‌లో ఏసీబీ దాడులు
RR: రాష్ట్రంలో అవినీతి దారులపై ఏసీబీ అధికారుల ఉక్కుపాదం మోతున్నారు. ఇందులో భాగంగా బండగ్‌పేట్ మున్నిపల్ ఆఫీస్ టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. బిల్డింగ్ పర్మిషన్ విషయంలో అవినీతి జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో బిల్డింగ్ పర్మిషన్ ఫైల్స్‌ని తనిఖీలు చేస్తున్నారు. ఈ దాడులపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.