కనకదాసు జీవితం ఆదర్శం: SP

కనకదాసు జీవితం ఆదర్శం: SP

CTR: ఎస్పీ తుషార్ డూడి శనివారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో భక్త కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కనకదాసు జీవితం కులమత భేదాలను తుడిచిపెట్టిన మానవతా విలువల ప్రతీకగా నిలిచిందన్నారు. అనంతరం ఆయన బోధనలు నేటికీ సార్థకమని, సమానత్వం, దయ, సత్యం, సమాజ అభివృద్ధికి మార్గదర్శకమని పేర్కొన్నారు.