నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

SKLM: కొత్తూరు మండలం కొత్తూరు, పారాపురం, మిట్టూరు, లబ్బ, శిరసువాడ, కలిగాం, బమ్మిడి తదితర గ్రామాలలో ఇవాళ విద్యుత్ సరఫరా ఉండదన్నారు. అయితే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని ఏ ఈ లక్ష్మణరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరమ్మతుల కారణంగా ఈ సమయం పడుతుందన్నారు. వినియోగదారులు గమనించాలన్నారు.