వరద పరిస్థితులను పరిశీలించిన మంత్రి సత్య కుమార్

వరద పరిస్థితులను పరిశీలించిన మంత్రి సత్య కుమార్

సత్యసాయి: చిల్లకల్లు మండలం లింగాల గ్రామం సమీపంలో మున్నేరు నది ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ గురువారం సాయంత్రం వరద పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. బ్రిడ్జ్ వద్ద నీటి ప్రవాహాన్ని సమీక్షిస్తూ ముంపు ప్రభావిత ప్రాంతాలు, రవాణా సదుపాయాలపై అధికారుల నుండి వివరాలు తెలుసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.