జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: MP

జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: MP

KRNL: కర్నూలు జిల్లా ప్రజలకు, అధికారులకు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసే పండుగే ఉగాది అన్నారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం అందరికీ శుభాలు కలగజేయాలని ఆకాంక్షించారు. అందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఎంపీ నాగరాజు సూచించారు.