గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

MBNR: భూత్పూర్ మండలం తాటికొండ గ్రామ పర్యటనలో భాగంగా నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో ఆదివారం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే వీరభద్ర స్వామి ఆలయం వద్ద నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు.