కాంగ్రెస్ పార్టీ కుప్పం అధ్యక్షుడిగా నిజాం

CTR: కాంగ్రెస్ పార్టీ కుప్పం మున్సిపల్ అధ్యక్షుడిగా నిజాం ఎన్నికయ్యారు. గతంలోనూ ఆయన మున్సిపల్ అధ్యక్షుడిగా పనిచేశారు. చిత్తూరులో జరిగిన సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు భాస్కర్, జిల్లా ఇన్‌ఛార్జ్ రాంభూపాల్, నియోజకవర్గ అధ్యక్షుడు ఆవుల గోపి అధ్యక్షతన నిజాం పేరును ప్రకటించారు.