మఠంపల్లి లక్ష్మీనరసింహ స్వామికి అభిషేకాలు
SRPT: మఠంపల్లి మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో గురువారం ప్రాతఃకాలమున నిత్యాభిషేకాలు, నిత్య హోమాలు జరిగాయి. నిత్య కళ్యాణాన్ని దేవాలయ అర్చకులు తూమాటి కృష్ణమాచార్యులు, పద్మనాభ చార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి, ఆంజనేయ చార్యులు కలిసి శాస్త్రోక్తంగా నిర్వహించారు.