వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ కేసీఆర్ క్షమాపణలు చెబితే రాజీనామాకు సిద్ధం: ఎమ్మెల్యే కడియం
★ కాశీబుగ్గలో ఇంటి పన్ను కట్టలేదని గ్యాస్ సిలిండర్ స్వాధీనం చేసుకున్న GWMC అధికారులు
★ యుద్ధం ఎఫెక్ట్.. ఉమ్మడి జిల్లాలో గ్యాస్ సరఫరా ఆలస్యం
★ చౌటపల్లిలో కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య