పీడీ యాక్ట్ కింద జైలుకు తరలింపు
NLR: పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిపై కోవూరు పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. పోతిరెడ్డిపాలేనికి చెందిన అంకెం రాజాపై చాలా కేసులు ఉన్నాయి. పేరుమోసిన రౌడీషీటర్ శ్రీకాంత్ గ్యాంగ్‌తో ఇతనికి లింకులు ఉన్నాయి. గంజాయి, కొట్లాట కేసుల్లో నిందితుడుడిగా ఉండటంతో పీడీ యాక్ట్ ప్రయోగించాలని ప్రభుత్వం ఆదేశింది. ఈ మేరకు కేసు నమోదు చేసి అతడిని జైలుకు పంపారు.