FLASH: ఆర్టీసీ బంద్.. ఈ రూట్లలో బస్సులు

FLASH: ఆర్టీసీ బంద్.. ఈ రూట్లలో బస్సులు

HYD: ఆర్టీసీ JAC సమ్మె సైరన్ మోగించినప్పటికీ HYD పరిధి పలు రూట్లలో స్వల్పంగా ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్, ఇబ్రహీంపట్నం, KPHB, ఉప్పల్, ఎల్బీనగర్, డిపోల నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డు, ఘట్‌కేసర్, సికింద్రాబాద్, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్, అంబర్ పేట, అబిడ్స్ ప్రాంతాలకు ఎర్ర బస్సులు నడిపిస్తున్నారు. మరో వైపు ఎలక్ట్రిక్ బస్సులన్ని నడుస్తున్నాయి.