ఘనంగా పొట్టి శ్రీరాముల వర్ధంతి
ASR: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి నిర్వహించారు. వైస్ ప్రిన్సిపల్ డా.పీ కొండబాబు, అధ్యాపకులు కలిసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితంగా ఆంధ్ర రాష్ట్ర తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిందని వైస్ ప్రిన్సిపాల్ అన్నారు.