ఈనెల 11న అద్దంకికి రానున్న యాంకర్

ఈనెల 11న అద్దంకికి రానున్న యాంకర్

BPT: YCP పిలుపు మేరకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 11న అద్దంకిలో జరిగే ర్యాలీలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల పాల్గొంటారని పార్టీ కార్యాలయ వ్యక్తిగత సిబ్బంది ఇవాళ తెలిపారు. నియోజకవర్గ సమన్వయకర్త డా. చింతలపూడి అశోక్ కుమార్ వ్యక్తిగత పనులపై US వెళ్ళినందున ఆమె పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమానికి YCP నేతలు అధిక సంఖ్యలో హాజరవ్వాలని వారు కోరారు.