VIDEO: 12 వార్డులు.. 123 మంది నామినేషన్లు

VIDEO: 12 వార్డులు.. 123 మంది నామినేషన్లు

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీలోని 12 వార్డుల కౌన్సిలర్ ఎన్నికలకు సంబంధించి పోటీ చేస్తున్న అభ్యర్థుల తుది జాబితాను మున్సిపల్ కమిషనర్ సుధీర్ కుమార్ శుక్రవారం విడుదల చేశారు. వివిధ రాజకీయ పార్టీల నుంచి మొత్తం 123 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీతో పాటు ఇండిపెండెంట్లు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.