హిరమండలంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

హిరమండలంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

SKLM: హిరమండలంలో 79 వ స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్, తహశీల్దార్, హిరమండలం మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయాలు వద్ద ఎంపీపీ తూలుగు మేనక జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గ్రంథాలయం, పోలీస్ స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.