నెట్‌ఫ్లిక్స్‌, వార్నర్‌ బ్రదర్స్‌ డీల్‌పై ట్రంప్‌ కన్ను

నెట్‌ఫ్లిక్స్‌, వార్నర్‌ బ్రదర్స్‌ డీల్‌పై ట్రంప్‌ కన్ను

నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఒప్పందంపై US అధ్యక్షుడు ట్రంప్ ఫ్యామిలీ ఆసక్తి చూపిస్తోంది. ట్రంప్ ప్రభుత్వంతో అనుబంధం ఉన్న పారామౌంట్ స్కీడ్యాన్స్, వార్నర్ బ్రదర్స్‌ను దక్కించుకోవడానికి 108.4 బిలియన్ డాలర్ల బిడ్ వేసింది. దీని వెనుక ట్రంప్ అల్లుడు జేర్డ్ ఉన్నారట. మేనేజ్మెంట్ ఈ డీల్‌కు అనుకూలంగా లేనప్పుడు నేరుగా వాటాదారులు లక్ష్యంగా ఈ బిడ్ వేస్తుంటారట.