మంత్రి సుభాశ్‌ తీరుపై టీడీపీ శ్రేణుల గుర్రు

మంత్రి సుభాశ్‌ తీరుపై టీడీపీ శ్రేణుల గుర్రు

E.G: మంత్రి వాసంశెట్టి సుభాశ్ తీరుపై TDP శ్రేణులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. YCP నేతలకు మంత్రి ఫేవర్‌గా ఉంటున్నారని కూటమి నాయకులు ఆగ్రహంగా ఉన్నారట. ఇటీవల ఓ వన సమారాధనలో 'మీరు మమ్మల్ని తిట్టండి. మేం మిమ్మల్ని తిడతాం. కులంపరంగా అంతా ఒకటే కుటుంబం అంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.