'నేపాల్ దుర్ఘటన మనస్సు కలిచివేసింది'

'నేపాల్ దుర్ఘటన మనస్సు కలిచివేసింది'

VZM: నేపాల్ జరుగుతున్న మరణ హోంలో తెలుగువారు ఆపదలో ఉన్నారని విషయం తెలిసిన వెంటనే నారా లోకేష్ వెంటనే స్పందించారని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. గురువారం ఎల్.కోట క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అనంతపురం పర్యటన రద్దు చేసుకొని హుటాహుటిన సచివాలయంకు చేరుకొని ఆర్.టీ.జీ.సి కమాండ్ కంట్రోల్ రూం నుండి సహాయక చర్యలు చేపట్టారన్నారు.