ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల గ్రామం మాజీ సర్పంచ్ రాజమహేంద్ర రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో తమ ఓటును వినియోగించడం జరిగింది. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు అల్వాల గ్రామం మాజీ కమిటీ అధ్యక్షులు పెద్ద గౌని బాల్ రెడ్డి మరియు శ్రీనివాసులు మండల నాయకులు పాల్గొన్నారు. ఓటు వేసి సరైన వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పారు.