1962 సంచార పశువైద్య వాహనల్లో తనిఖీలు

1962 సంచార పశువైద్య వాహనల్లో తనిఖీలు

SRCL: జిల్లాలోని 1962 సంచార పశువైద్య వాహనాలను స్టేట్ ప్రోగ్రాం ఆఫీసర్ బగీశ్ మిశ్రా అధికారులతో కలిసి తనిఖీ చేశారు. మొబైల్ వెటర్నరీ యూనిట్ల పనితీరు, చికిత్స విధానం మరియు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పశువులకు అందించే సేవల నాణ్యతను మరింత పెంచాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు నాగేందర్, అరుణ్ కుమార్ పాల్గొన్నారు.