వణికిస్తున్న గుడ్డు 'ధర'.. కొనాలంటే వణుకు!
SDPT: జిల్లాలో గుడ్ల ధరలు రోజు రోజుకు ఎగబాకుతున్నాయి. కోడి గుడ్డు ధర ఒకటి రూ.8కి చేరింది. కోడిగుడ్ల సప్లైదారులు దుకాణాలకు రూ.6.50కి అమ్ముతున్నారు. పట్టణాల్లో రూ.7కు అమ్ముతుండగా గ్రామాల్లో రూ.8కి అమ్ముతున్నారు. విపరీతమైన చలి కారణంగా ఎగ్స్ తీసుకుంటున్నారని వ్యాపారులు చెబుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా లేకపోవడమే ధరల పెరుగుదలకు కారణమని అన్నారు.