మద్యం మత్తులో డ్రైవింగ్.. మహిళ మృతి
VSP: దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో వాహనం నడుపుతూ రమణమ్మ మరణానికి కారణమైన కేసులో నిందితునికి కఠిన శిక్ష పడింది. నేరం రుజువు కావడంతో గౌరవ VIII ADJ న్యాయస్థానం నిందితుడైన పొట్నూరు త్రినాథ్‌కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.10,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.