ఎలక్ట్రిక్ వాహనదారులకు GOOD NEWS

మహారాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల (EV) వాడకాన్ని ప్రోత్సహించడానికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని టోల్ ప్లాజాల వద్ద ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ ఫీజుల నుంచి మినహాయింపు ఇవ్వనుంది. అటల్ సేతు సహా అన్ని టోల్‌ప్లాజాల్లో ఈ నిర్ణయం వర్తిస్తుందని తెలిపింది. దీనివల్ల పర్యావరణ కాలుష్యం తగ్గడంతో పాటు, EV వినియోగదారులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది.