JGL: ఈ 'ఆదర్శ' పాఠశాల టీచర్ల ఆలోచనకు సెల్యూట్..!

JGL: ఈ 'ఆదర్శ' పాఠశాల టీచర్ల ఆలోచనకు సెల్యూట్..!

JGL: ధర్మారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాఠశాలలో లంచ్ సమయంలో విద్యార్థుల అల్లరిని తగ్గించేందుకు FM రేడియో అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది చేపట్టిన కొన్నిరోజుల్లోనే పిల్లల్లో సానుకూల మార్పులు చూస్తున్నామని ప్రిన్సిపల్ ఈరవేణి రాజకుమార్ తెలిపారు.