కొత్తూరు గ్రామంలో స్వచ్ఛధనం-పచ్చదనం కార్యక్రమం

కొత్తూరు గ్రామంలో స్వచ్ఛధనం-పచ్చదనం కార్యక్రమం

MHBD: సీరోలు మండలం కొత్తూరు (సి) గ్రామంలో మంగళవారం ఉదయం “స్వచ్ఛధనం- పచ్చదనం” కార్యక్రమం నిర్వహించారు. డోర్నకల్ MLA,డిప్యూటీ స్పీకర్ డా.రాంచందర్ నాయక్ ఆదేశాలమేరకు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామ వీధులను శుభ్రపరచి, పిచ్చి మొక్కలు తొలగించారు. ప్రజల్లో శుభ్రత,పచ్చదనం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.