VIDEO: మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి కృషి: చైర్ పర్సన్

VIDEO: మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి కృషి: చైర్ పర్సన్

KMM: వైరా మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ అన్నారు. గురువారం వైరా మున్సిపల్ కార్యాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రత్యేక బడ్జెట్ సమావేశం నిర్వహించగా ఆమె మాట్లాడారు. వైరా మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.32 కోట్ల 63 లక్షలతో బడ్జెట్ ప్రణాళిక ఏర్పాటు చేసినట్లు తెలిపారు.