రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

MDK: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలైన ఘటన రామాయంపేటలో చోటుచేసుకుంది. ఎస్సై బాలరాజు తెలిపిన వివరాలు.. 44వ జాతీయ రహదారి వై జంక్షన్ వద్ద రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది, ప్రమాదంలో మాసాయిపేట గ్రామానికి చెందిన స్వామి, ఆయన భార్యకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.