VIDEO: కొమ్మాదిలోని అభివృద్ధి పనులకు శంకుస్థాపన

VIDEO: కొమ్మాదిలోని అభివృద్ధి పనులకు శంకుస్థాపన

VSP: కొమ్మాదిలోని కార్పొరేటర్ మొల్లి హేమలత కాలువలు, ప్రజా ఆరోగ్య కార్యక్రమాలు అభివృద్ధికి గురువారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ హజరయ్యారు. ముందుగా స్థానిక అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు.