PSL-2026: ఫకార్ జమాన్‌పై PCB నిషేధం

PSL-2026: ఫకార్ జమాన్‌పై PCB నిషేధం

కరాచీతో మ్యాచులో బాల్ ట్యాంపరింగ్ చేసిన లాహోర్ ఓపెనర్ ఫకార్ జమాన్‌పై PCB నిషేధం విధించింది. రూల్స్ అతిక్రమించినందుకు 2 మ్యాచ్‌ల నుంచి అతణ్ని బ్యాన్ చేస్తున్నట్లు స్పష్టంచేసింది. ఆట చివరి ఓవర్లో బంతి షేప్ మార్చినట్లు గుర్తించిన అంపైర్లు.. వెంటనే లాహోర్‌కు 5 రన్స్ పెనాల్టీ విధించి, బంతినీ మార్చారు. తర్వాత PCB విచారణ చేపట్టి, ఫకార్‌ను దోషిగా తేల్చింది.