లోక్ అదాలత్‌లో 4003 కేసులు పరిష్కారం

లోక్ అదాలత్‌లో 4003 కేసులు పరిష్కారం

NTR: జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 4003  కేసులను మెగా లోక్ అదాలత్ ద్వారా పోలీసులు పరిష్కరించారు. ఇరువర్గాల అంగీకారంతో వీటిని పరిష్కరించారు. ఈ మెగా లోక్ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులు పరిష్కారానికి కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని కమిషనర్ యస్.వీ రాజశేఖర బాబు ప్రత్యేకంగా అభినందించారు.