VIDEO: అంబేద్కర్ భవన్ ఆధునీకరణ పనులను పరిశీలన

VIDEO: అంబేద్కర్ భవన్ ఆధునీకరణ పనులను పరిశీలన

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ స్థానిక 37 వ డివిజన్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ పక్కన ఉన్న అంబేద్కర్ భవన్‌లో జరుగుతున్న ఆధునికీకరణ పనులను అధికారులతో కలిసి గురువారం తనిఖీ చేశారు. అభివృద్ధి పనులన్నిటిని నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేసి అంబేద్కర్ భవన్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.