'ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరాలి'

'ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరాలి'

W.G: దేశ సమైక్యతకు చాటి చేప్పెలా ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరాలని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. బుధవారం భీమవరం పట్టణంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. జెండా పట్టుకుని తిరగడమే కాకుండా దేశభక్తి ని చాటాలన్నారు. అలాగే యువత దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.