ఓటు కోసం దుబాయ్ నుంచి స్వగ్రామానికి
SDPT: ప్రజాస్వామ్యం కల్సించిన ఓటు హక్కుని వినియోగించుకునేందుకు ఓ వ్యక్తి దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. మిరుదొడ్డికి చెందిన బాలరాజు అనే వ్యక్తి ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలియగానే గ్రామానికి చేరుకున్నాడు. రెండో విడత ఎన్నికల్లో తన ఓటు వినియోగించుకుంటాడు.