VIDEO: అద్దంకి రైల్వే మార్గం కోసం నినాదించిన ప్రజలు

VIDEO: అద్దంకి రైల్వే మార్గం కోసం నినాదించిన ప్రజలు

BPT: అద్దంకికి రైల్వే సౌకర్యం కల్పించాలనే డిమాండ్‌తో రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదివారం ఉదయం గర్ల్స్ హైస్కూల్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ, గాంధీ బొమ్మ సెంటర్, భవాని సెంటర్, బస్టాండ్ మీదుగా బంగ్లా రోడ్డు వరకు సాగింది. మార్గమధ్యంలో ప్రముఖుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.