కేటీఆర్‌ను కలిసిన అసోసియేషన్ ప్రతినిధులు

కేటీఆర్‌ను కలిసిన అసోసియేషన్ ప్రతినిధులు

HYD: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్ విజ్ఞాపన పత్రాన్ని అందజేసింది. ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలకు ప్రభుత్వం తక్షణమే రూ.650 కోట్లు చెల్లిస్తే తమ సమస్య చాలా వరకు తీరుతుందన్నారు.