#AskKavitha.. షేర్ చేసిన కవిత

#AskKavitha.. షేర్ చేసిన కవిత

TG: #AskKavitha హ్యాష్‌ట్యాగ్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు. ప్రశ్నలు, ఆలోచనలు పంచుకోవాలని ఫాలోవర్లకు సూచించారు. వారి ప్రశ్నలకు సాయంత్రం 4 గంటలకు ఆమె ‘ఎక్స్‌’ వేదికగా సమాధానాలివ్వనున్నారు.