పాకిస్తాన్ ముర్దాబాద్: ఓవైసీ

TG: పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం చేసిన ఆపరేషన్ సింధూర్‌కు MIM అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఓ వేదికపై ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ ముర్దాబాద్.. భారత్ జిందాబాద్ అంటూ పాకిస్తాన్‌కు వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఆయన తలకు మువ్వన్నెల జెండాను రుమాల్‌గా కట్టుకుని ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.